IND VS AUS 2020 : India Getting Ready At Wankhede For 1st ODI Against Australia || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-14

Views 95

IND VS AUS 2020 : Indian cricket team is all set to play against Australia in a three-match ODI series. Men in Blue were seen practicing at Wankhede Stadium in Mumbai on January 13 ahead of the first ODI match. The series will commence from January 14. The final match of the series will be played on January 19 at M Chinnaswamy Stadium in Bengaluru.
#indvsaus2020
#indvsaus1stODI
#viratkohli
#rohitsharma
#klrahul
#jaspritbumrah
#rishabhpant
#navdeepsaini
#vikramrathour
#battingcoach
#cricket
#teamindia


జనవరి 14 నుండి భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సరీస్‌ ప్రారంభం కానుంది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. ఈ వన్డే కోసం ఇరు జట్లు వాంఖేడేలో తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ప్రస్తుత సిరీస్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. ముంబై వేదికగా మంగళవారం తొలి మ్యాచ్ జరగనుంది. జనవరి 17న రాజ్‌కోట్‌లో రెండో వన్డే, జనవరి 19న బెంగళూరులో మూడో మ్యాచ్ జరగనుంది. అన్ని మ్యాచులు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS