IND VS AUS 2020, 1st ODI : Matthew Hayden On Virat Kohli Batting At No 4 || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-16

Views 53

Matthew Hayden unimpressed with Virat Kohli coming out to bat at No.4 against Australia.Kohli came one position down to not to disturb the good forms of Dhawan and Rahul.
#IndiaVsAustralia
#IndVsAus
#IndVAus
#MatthewHayden
#ViratKohli
#RohitSharma
#KLRahul
#ShikharDhawan
#viratkohlibattingstats
#teamindiano4
#teamindia

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడేన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోహ్లీది పిచ్చి నిర్ణయం అని అనుకుంటున్నా. మూడో స్థానం నుంచి కోహ్లీ ఎందుకు తప్పుకోవాలి?, ఈ చర్యపై కనీసం చర్చైనా ఎందుకు జరగడం లేదు? అని హెడేన్‌ ప్రశ్నిస్తున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS