Ind vs Aus 1st Test : 36 All Out- After 46 years Team India Breaks Worst Record of Lowest Test Score

Oneindia Telugu 2020-12-19

Views 1

India suffered a collapse on the third day of the first Test against Australia in Adelaide as they were packed away for 36/9 with Mohammed Shami being retired hurt as the last man.
#IndiavsAustralia1stTest
#INDVSAUSTest
#IndiarecordlowestTestscore
#MohammedShamiretiredhurt
#Kohli
#teamindia36AllOut
#AustraliaHumiliateIndia
#Hazlewood
#AdelaideOval
#PatCummins
#ViratKohliRunOut
#AjinkyaRahaneTrolled
#cricketnews
#ShaneWarne
#ViratKohliRunOutShame
#Pujara
#ViratKohliMissesHundred
#FunnyMemes
#Cricket
#Shami
#INDvsAUSTest
#AUSvsIND

టెస్టు క్రికెట్‌లో టీమిండియా అత్యంత చెత్త రికార్డు నమోదు చేసి అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇప్పటివరకు చూసుకుంటే టీమిండియాకు టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరు 42గా ఉంది. 1974లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఈ స్కోరును నమోదు చేసింది. 46ఏళ్ల తర్వాత వరస్ట్ రికార్డును కోహ్లీసేన బ్రేక్ చేసింది. అంతేకాకుండా టెస్టు చరిత్రలోనే 4వ అత్యల్ప స్కోరును సమం చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS