Ind VS AUS : Virat Kohli 1st Indian Captain To Score Most Runs In All Formats || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-20

Views 36

Ind VS AUS 2020 : In Ind VS AUS 3rd ODI Match with 89 runs Virat Kohli became 1st Indian captain to score most runs in all formats and ms dhoni 2nd in list
#indiavsaustralia2020
#indvsaus2020
#viratkohli
#rohitsharma
#dhoni
#mostrunsbycaptain
#Indiancaptain
#SouravGanguly
#viratkohlirecords
#cricket
#teamindia

టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ (91 బంతుల్లో 8 ఫోర్లతో 89) హాఫ్ సెంచరీ చేసాడు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో పేసర్ హజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో బోల్డ్ అయి 89 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. 89 పరుగులు చేసే క్రమంలో కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS