India vs New Zealand: Virat Kohli Lowest Run Tally, Worst Than 2014 England Tour?

Oneindia Telugu 2020-03-02

Views 516

India vs New Zealand: With 218 runs across formats in 11 innings, this was the lowest run tally for Kohli in a tour. Previously, Kohli’s worst tally was 254 runs during the England tour in 2014.
#IndiavsNewZealand
#ViratKohliLowestRunTally
#viratkohliruns
#2014EnglandTour
#formats
#indvsnz
#ViratKohliworstrecord
#INDVSNZ2020
న్యూజిలాండ్ గడ్డపై దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ సుదీర్ఘ పర్యటనలో హామిల్టన్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో 51 పరుగులు మినహా మరే మ్యాచ్‌లో కోహ్లీ కనీసం 20 పరుగులు చేయలేకపోయాడు. ఈ పర్యటనలో మొత్తం 11 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. మొత్తం 218 పరుగులు చేశాడు. ఫలితంగా తన కెరీర్‌లో మూడు ఫార్మాట్లు ఆడిన ఓ పర్యటనలో అతి తక్కువ పరుగులు చేసిన అపప్రదను మూటగట్టుకున్నాడు. తన కెరీర్‌లోనే అత్యంత దారుణ పర్యటనగా చెప్పుకునే 2014 ఇంగ్లండ్ టూర్ కన్నా తాజా పర్యటనలో కోహ్లీ అధ్వాన్నంగా ఆడాడు. 2014 ఇంగ్లండ్ పర్యటనలో మొత్తం 258 పరుగులు చేయగా... ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో అంతకంటే తక్కువ పరుగులతో చెత్తరికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

Share This Video


Download

  
Report form