IND VS NZ 2020 : Virat Kohli Responded After Super Over Victory Against New Zealand

Oneindia Telugu 2020-01-30

Views 100

IND VS NZ 2020,3rd T20I : After a thrilling finish in the super over in the third T20I on Sunday, India captain Virat Kohli revealed he told coach Ravi Shastri that New Zealand probably deserved to win the match for the way Kane Williamson batted. Kohli acknowledged Williamson’s brilliance with the bat but lauded Shami for leading the match into the super over.
#indvsnz2020
#viratkohli
#rohitsharma
#klrahul
#shreyasiyer
#ravindrajadeja
#manishpandey
#navdeepsaini
#cricket
#teamindia

మ్యాచ్ సాగుతుండగా ఓ దశలో మ్యాచ్‌ చేజారిందని అనుకున్నా. కేన్‌ విలియమ్సన్‌ ఆడిన తీరు చూసి న్యూజిలాండ్‌ గెలుస్తుందని కోచ్‌తో చెప్పా అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. మూడో టీ20లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ, పేసర్‌ మహ్మద్ షమీపై కోహ్లీ ప్రశంసలు కురిపించారు. మూడో టీ20 ఆఖరి ఓవర్లో షమీ మ్యాజిక్‌, సూపర్‌ ఓవర్లో రోహిత్‌ డబుల్‌ సిక్సర్‌లతో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో కివీస్‌ గడ్డపై భారత్‌ తొలి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS