IND VS NZ 2020 1st T20I : Why Virat Kohli Continue KL Rahul As Wicket Keeper In T20Is Too

Oneindia Telugu 2020-01-24

Views 103

IND VS NZ 2020 : India vs New Zealand 1st T20I : Video Courtesy @BCCI Twitter Page BCCI tweeted the video of the practice session and captioned the post as: Getting your keeping gloves ready @klrahul11? #TeamIndia #NZvIND.
#indvsnz2020
#viratkohli
#rohitsharma
#klrahulwicketkeeper
#pritvishaw
#klrahul
#manishpandey
#shikhardhawan
#ishantsharma
#cricket
#TeamIndia

గత ఆరు నెలలుగా వరుస విజయాలతో జోరుమీదున్నభారత్.. న్యూజిలాండ్‌తో రసవత్తరపోరుకు సిద్ధమైంది. ప్రపంచకప్ సెమీస్ ఓటమి అనంతరం ఇరుజట్లు తొలిసారి తలపడుతుండటం అమితాసక్తిని రేకిత్తిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో అందరూ ఊహించినట్లే.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పినట్లే వికెట్ కీపర్‌గా కేఎల్ రాహులే కొనసాగనున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS