Virat Kohli and KL Rahul 'Chill' Out at beach After Test win over Sri Lanka

Oneindia Telugu 2017-07-31

Views 1

Team India, who are presently on the tour of the island nation, won the first Test at Galle by a whopping 304-run margin. The players were enjoying after taking a 1-0 lead in the three Test rubber. As Team India wrapped up the 5-day game in just 4 days they had an extra day which they utilised by chilling out at beach.

గాలే టెస్టు విజయం తర్వాత 'పూల్‌లో ఉల్లాసంగా' అని కామెంట్‌ చేస్తూ ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలసి ఉన్న ఫొటోను కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఇక గాలే టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన పాండ్యా 'కోహ్లీ, రాహుల్‌తో సరదా సమయం' అంటూ ట్వీట్‌ చేశాడు.

Share This Video


Download

  
Report form