IND vs ENG: Bottle Corks Thrown At KL Rahul, Angry Virat Kohli Signals | Oneindia Telugu

Oneindia Telugu 2021-08-15

Views 741

Watch Video At https://twitter.com/i/status/1426512975167328259. ENG vs IND 2nd Test: Crowd hurls bottle corks near KL Rahul, Virat Kohli signals him to throw them back

#INDVSENG
#KLRahul
#ENGvsIND2ndTest
#ViratKohli
#BottlecorkthrownatKLRahul
#ECB

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై ఇంగ్లండ్ అభిమానులు అనుచితంగా ప్రవర్తించారు. మూడో రోజు తొలి సెషన్‌లో రాహుల్‌పై షాంపేన్ కార్క్స్‌ (బీర్‌ బాటిల్‌ మూతలు) విసిరారు. రాహుల్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో చాలా కార్కులు అతడి సమీపానికి వచ్చి పడ్డాయి. కామెంటేటర్లు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS