Virat Kohli, KL Rahul or Shikhar Dhawan? who's going to open for team india in T20 World Cup

Oneindia Telugu 2021-07-26

Views 2.1K

Virat Kohli, KL Rahul or Shikhar Dhawan? who's going to open for team india in T20 World Cup
#Teamindia
#ViratKohli
#KlRahul
#RohitSharma
#ShikharDhawan

2007లో ఛాంపియగ్‌గా నిలిచిన భారత్ కూడా ఈసారి కప్ కొట్టాలని చూస్తోంది. అందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం శ్రీలంకతో టీమిండియా మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సత్తాచాటిన ప్లేయర్స్ ఉన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS