KL Rahul sets new record for most runs in a bilateral T20I series.KL Rahul, who averaged 56 in this series, recorded scores of 45, 39, 27, 57 not out and 56 in the five games against New Zealand.
#NZvIND
#INDvsNZt20
#KLRahul
#colinmunro
#RohitSharma
#ShivamDube
#NewZealand
#shardulthakur
#rosstaylor
#IndiavsNewZealand
#IndVsNz
#IndVsNz5tht20
#jaspritbumrah
#ShreyasIyer
#SanjuSamson
ఈ ఏడాది ఫుల్ స్వింగ్‌లో ఉన్న టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్న రాహుల్(45).. ఒక ద్వైపాక్షిక అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్ కొలిన్ మున్రో పేరిట ఉండగా రాహుల్ అధిగమించాడు.