India Vs New Zealand 2nd ODI : DRS Confusion Among Virat Kohli, Ravindra Jadeja & KL Rahul

Oneindia Telugu 2020-02-08

Views 75

India (IND) vs New Zealand (NZ) Live Score 2nd ODI: Another run chase against New Zealand with Ravindra Jadeja's as India's final hope ends in a heartbreak for Virat Kohli's boys as the Black Caps clinched a 22-run win to take an unbeatable 2-0 lead in the series. Jadeja failed to get the visitors over the finish line despite a valiant 55 off 73 balls, becoming the last batsman to fall. Navdeep Saini also played a crucial knock of 45 but that also went in vain.
#IndiavsNewZealand
#IndiavsNewZealand2ndODI
#indvsnz
#indvsnz2ndodi
#NavdeepSaini
#KyleJamieson
#rosstaylor
#MartinGuptill
#Ravindrajadeja
#HenryNicholls
#YuzvendraChahal
#ShardulThakur
#indvnz
#viratkohli
#teamindia
#klrahul
#shreyasiyer

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా పోరాడి ఓడిపోయింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 48.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయి 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, నవదీప్ సైనీ గెలుపుపై ఆశలు రేపినా.. చివరి వరకూ ఆ జోరును కొనసాగించలేకపోయారు. దీంతో జడేజా, సైనీ పోరాటం వృధా అయింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్‌ 2-0తో మరో మ్యాచ్ మిగులుండగానే కైవసం చేసుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS