India vs New Zealand 2nd ODI : Guptill,Taylor Fifties Guide NZ To 273/8 | First Innings Highlights

Oneindia Telugu 2020-02-08

Views 147

India vs New Zealand 2nd ODI Match at Auckland First Innings Highlights.
#IndiavsNewZealand2ndODI
#IndiavsNewZealand2ndODILive
#indvsnz
#indvsnz2ndodi
#rosstaylor
#MartinGuptill
#Ravindrajadeja
#HenryNicholls
#YuzvendraChahal
#ShardulThakur
#TomBlundell
#indvnz
#viratkohli
#teamindia
#klrahul
#shreyasiyer

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈడెన్ పార్క్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌ అదరగొట్టారు. సీనియర్ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌, ఓపెనర్ మార్టిన్ గప్టిల్‌ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసి.. టీమిండియా ముందు 274 పరుగుల లక్షాన్ని ఉంచింది. మిడిల్ ఓవర్లలో సత్తాచాటిన భారత బౌలర్లు ఇన్నింగ్స్ చివర్లో చేతులెత్తేయడంతో కివీస్ భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 2, యుజువేంద్ర చాహల్ 3 వికెట్లు తీశారు.

Share This Video


Download

  
Report form