Yuvraj Singh Trolls KL Rahul And Virat Kohli

Oneindia Telugu 2017-08-01

Views 46

Senior India cricketer Yuvraj Singh took a light dig at his teammate KL Rahul after the latter shared a selfie with skipper Virat Kohli.



గాలే వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల టెస్టు నాలుగు రోజులకే ముగియడంతో గెలుపు అనంతరం టీమిండియా ఆటగాళ్లు స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. స్విమ్మింగ్‌ పూల్‌లో కెప్టెన్ కోహ్లీతో దిగిన ఫొటోని కేఎల్ రాహుల్‌ కూడా తన ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు

Share This Video


Download

  
Report form