India vs Australia 1st Test Day 2 : Virat kohli Funny Dance In Adelaide Oval Stadium | Oneindia

Oneindia Telugu 2018-12-08

Views 464

India vs australia 1st test virat kohli funny dance in adelaide oval stadium.
#IndiavsAustralia2018
#indvsausHighlights
#1stTestDay2
#RohitSharma
#CheteshwarPujara
#sledging
#RishabhPant

అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఆసీస్ గడ్డపై భారీ అంచనాల మధ్య తొలి ఇన్నింగ్స్‌లో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ (3) బ్యాట్‌తో విఫలమైనప్పటికీ, మైదానంలో మాత్రం జట్టులో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS