India vs Australia : Virat Kohli, Tim Paine Sledging, What Happened Exactly? | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-19

Views 547

The BCCI said: “It is ‘assumed’ that Kohli said, ‘I am the best player in the world and you are just a stand-in captain’. These claims were based on hearsay and the BCCI would like to bring into notice that no such words were spoken on the field by the Indian captain Kohli.
#IndiavsAustralia
#ViratKohli
#TimPaine
#sledging
#bcci


ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌పైన్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ కించపరిచాడని వచ్చిన వార్తలను బీసీసీఐ ఖండించింది. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అంటూ ప్రగల్బాలకు పోలేదని స్పష్టం చేసింది. పెర్త్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇద్దరు కెప్టెన్లు మాటల యుద్ధం చేశారు. ఒకర్నొకరు కవ్వించుకున్నారంతే. ఈ నేపథ్యంలో ఆసీస్‌ మీడియా విరాట్‌ లక్ష్యంగా వార్తలు ప్రసారం చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS