India vs Australia : Virat Kohli, Tim Paine Sledging Good To Hear | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-20

Views 1

In fact there was a bit of humour and there's been a lot of talk about banter. There's got to be some in a Test match. It's a great part of the game, and there was actually a bit of humour, a bit of Aussie humour as well. Australian coach Justin Langer said.
#IndiavsAustralia
#ViratKohli
#TimPaine
#sledging
#JustinLanger


భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆసీస్ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ల మధ్య పెర్త్ టెస్టులో చోటు చేసుకున్న మాటల యుద్ధం హాస్యభరితంగా కనిపించిందని ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్ అన్నాడు. అంతేకాదు పెర్త్ టెస్టులో వీరిద్దరూ హద్దులు మీరలేదని కూడా పేర్కొన్నాడు. ఆటలో భాగంగా నాలుగో రోజు ఒకానొక దశలో టిమ్ పైన్‌ పరుగు తీస్తున్నప్పుడు విరాట్‌ కోహ్లీ అతడిని సమీపించిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS