Tim Paine Takes Cheeky Dig At Virat Kohli || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-25

Views 125

A journalist asked Tim Paine if his team was ready to play a Pink ball Test against world No. 1 side India in Brisbane next summer. The Aussie skipper responded by saying that they are ready if Virat Kohli gives the nod.
#ViratKohli
#pinkballtest
#indvsban2ndtest
#TimPaine
#indiavsbangladesh2019
#day/nighttest
#cricket
#teamindia

భారత్‌తో పింక్‌ బాల్‌ టెస్టు ఆడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒప్పుకోవాలి కదా?. ఒకవేళ కోహ్లీ మంచి మూడ్‌లో ఉంటే ఒప్పుకుంటాడు అని ఆసీస్‌ టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ అన్నాడు. భారత్‌ తొలిసారి పింక్‌ బాల్‌ టెస్టు ఆది విజయవంతం అయింది. అయితే తొలిసారి పింక్‌ బాల్‌ టెస్టు ఆడడానికి మాత్రం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చాలా కష్టపడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS