India vs Australia : Tim Paine Defends Virat Kohli’s Attitude

Oneindia Telugu 2018-12-24

Views 77

:Tim Paine and Virat Kohli had some testy exchanges in the second Test at Perth, which at one point needed the umpire to intervene.
పెర్త్ వేదికగా ఆసీస్-భారత్‌ల మధ్య రెండో టెస్టు ముగిసి రోజులు దాటిపోతుంది. అయినప్పటికీ మ్యాచ్‌లో రెండు, మూడు రోజుల పాటు కొనసాగిన కెప్టెన్ టిమ్ పైన్, కెప్టెన్ కోహ్లీల వివాదం గురించి రోజుకొకరు స్పందిస్తూనే ఉన్నారు. పదేపదే విమర్శలు చేస్తూ మరి కొందరు కోహ్లీకి మద్ధతుగా నిలుస్తూనే ఉన్నారు. మరో రెండ్రోజుల్లో మూడో టెస్టు మెల్‌బౌర్న్ వేదికగా మొదలుకానున్న నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ మరోసారి దాని గురించి మాట్లాడాడు. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీతో జరిగిన వాగ్యుద్ధాన్ని తానెంతగానో ఆస్వాదించానని అంటున్నాడు.
#indiavsaustralia
#viratkohli
#RohitSharma
#Timpine
#IshantSharma
#MitchellStarc
#ShaneWarne

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS