India Vs Australia : Tim Paine On Test Series Loss To India | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-08

Views 176

Tim Paine accepted Australia were beaten by a better team after their series loss to India.
India claimed a Test series win in Australia for the first time after day five of the final Test in Sydney was washed out on Monday, giving the tourists a 2-1 success.
#IndiavsAustralia
#TimPaineonseriesloss
#IndiasfirstTestseriesswin
#teamindiarevengedance
#viratkohli
#KuldeepYadav
#Pujara
#RishabhPant


టీమిండియా బౌలింగ్ దళం అత్యుత్తమంగా ఉందని, ఈ సిరిస్ అసాంతం మాపై ఒత్తిడి కొనసాగించారని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ వ్యాఖ్యానించాడు. మ్యాచ్ అనంతరం టిమ్ పైన్ మాట్లాడుతూ "భారత బౌలింగ్‌ దళం అద్భుతంగా ఉంది. వారు సిరీస్‌ అసాంతం మాపై ఒత్తిడి కొనసాగించారు. తొలి టెస్టులో మాకు అంది వచ్చిన పలు అవకాశాలను చేజార్చుకోవడమే ఫలితాన్ని శాసించింది. అక్కడ పట్టు కొనసాగించి ఉంటే 2-1తో మేమే గెలిచేవాళ్లమేమో" అని టిమ్ పైన్ వెల్లడించాడు.

Share This Video


Download

  
Report form