India vs Australia 3rd Test : 'Aadu Mama Aadu' Ashwin Encourages Hanuma Vihari In Telugu || Oneindia

Oneindia Telugu 2021-01-12

Views 1.5K

India vs Australia 3rd Test: Ashwin, encourage his younger partner Hanuma Vihari in Tamil like ‘Pathu Pathu ball aadanum’ and also said in Telugu: ‘Aadu mama aadu’.
#INDVSAUS3rdTest
#HanumaVihari
#TimPaine
#RAshwin
#AshwinEncouragesHanumaVihariinTelugu
#AaduMamaAadu
#TimPaineSledging
#MatthewWade
#RishabhPant
#SyedKirmani
#SteveSmithCaughtScruffingOutBatsmanMark
#MohammadSiraj
#JaspritBumrah
#RavindraJadeja
#RishabhPant
#RohitSharma
#AjinkyaRahane
#ChateshwarPujara
#IndvsAus2021
#TeamIndia
#SydneyTest
#TeamIndiaSchedulein2021
#IndiavsAustralia
#Indiancricketers


భారత క్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారీ ఓటమి తప్పించేందుకు అసాధారణంగా పోరాడారు. తొడ కండరాల గాయంతో కనీసం రన్నింగ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న యువ ఆటగాడు విహారిని సీనియర్ అశ్విన్ ఎప్పటికప్పుడూ ప్రోత్సహించాడు. ఓవైపు ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు పాల్పడినా.. ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా సహచరుడిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో తమిళ్, తెలుగులో మాట్లాడుతూ విహారిని ప్రోత్సహించాడు. ‘ఆడు మామ ఆడు'అని తెలుగులో.. ‘పటు పటు బాల్ ఆడనమ్' అని తమిళ్లో అనడం స్టంప్ మైక్స్‌లో రికార్డు అయింది.

Share This Video


Download

  
Report form