IND Vs ENG 1st Test: Joe Root smashes Double-Century - Many Records broken

Oneindia Telugu 2021-02-06

Views 161

India vs England 1st Test: Joe Root became the second Englishman to register five double centuries, equaling Alastair Cook's feat.Three scores of 150-plus for Root in three successive Tests. England captain Joe Root has become the second captain in history after Australian great Sir Don Bradman to score three consecutive 150-plus scores during the ongoing Test series against India.
#IndiavsEngland1stTest
#JoeRootDoubleCentury
#JoeRootbrokenRecords
#AustralianSirDonBradman
#threeconsecutive150plusscores
#JaspritBumrah
#BumrahFirstTestWicketHomeSoil
#WestIndiesspinnerAlfValentine
#indvseng
#ViratKohli
#ShahbazNadeem
#WashingtonSundar
#IshantSharma
#JaspritBumrah
#Cricketrs

భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్ టీమిండియాతో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ చేశాడు. రూట్‌ (377 బంతుల్లో 218; 19 ఫోర్లు, 2 సిక్సర్లు‌) గ్రేట్‌ ఇన్నింగ్స్‌తో సత్తాచాటాడు. దీంతో టెస్టు క్రికెట్లో రూట్‌ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సర్‌ డాన్‌ బ్రాడ్‌మాన్‌ తర్వాత వరుసగా 150కు పైగా పరుగులు చేసిన రెండో కెప్టెన్‌గా ఇంగ్లీష్‌ సారథి రూట్‌ నిలిచాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS