Ind vs Eng 2021 : Bumrah Six కి షాక్ అయిన Sam Curran.. కన్నెర్ర చేసిన Joe Root || Oneindia Telugu

Oneindia Telugu 2021-08-07

Views 730

Ind vs Eng 2021,1st Test : Jasprit Bumrah is having one of the best Test matches of his life in Nottingham. Against England in the first Test of the series at Trent Bridge, Bumrah first rattled the hosts, picking up 4/46 and restricting the total to just 183, and later scored 28 runs off 34 balls with the bat, extending India's first-innings total to 278.
#IndvsEng2021
#JaspritBumrah
#SamCurran
#JoeRoot
#RohitSharma
#ViratKohli
#CheteshwarPujara
#AjinkyaRahane
#RishabPant
#Cricket
#TeamIndia

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌తో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫామ్‌లోకి వచ్చాడు. ముందుగా బౌలింగ్‌లో 4 వికెట్లతో సత్తా చాటిన యార్కర్ల కింగ్.. ఆ తర్వత బ్యాటింగ్‌లో రాణించి ఆశ్చర్యపరిచాడు. మూడో రోజు ఆటలో పదో స్థానంలో బ్యాటింగ్‌‌కు బుమ్రా(34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 28)మెరుపులు మెరిపించాడు. ఇంగ్లండ్ బౌలర్ సామ్ కరన్ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4 బౌండరీలు బాదాడు. ఊహించని విధంగా జస్‌ప్రీత్ బుమ్రా ఎదురుదాడి చేయడంతో సామ కరన్ బిత్తరపోయాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బౌలర్‌పై కన్నెర్ర చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS