Ind vs Eng 2021,1st Test : Cheteshwar Pujara Dismissed In Bizarre Fashion On Day 3 | Oneindia Telugu

Oneindia Telugu 2021-02-08

Views 215

Ind vs Eng 2021,1st Test : Cheteshwar Pujara after a brilliant innings was dismissed in one of the most bizarre fashions off Dominic Bess on the third day of the first Tests against England at the MA Chidambaram Stadium in Chennai.
#IndvsEng2021
#ChateshwarPujara
#RishabhPant
#ViratKohli
#TeamIndia
#AjinkyaRahane
#IndvsEng
#KuldeepYadav
#RohitSharma
#MohammedSiraj
#JaspritBumrah
#Cricket

నిన్నటి మ్యాచ్ లో పూజారా ఔట్ అయిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది. 578 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు టీమిండియా ముందు ఉంచింది. ఇందులో రూట్ అద్బుత ప్రదర్శనతో డబుల్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా కు ఆరంభం లోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్, రహేనే, కోహ్లీ వంటి కీలక ఆటగాళ్లు తక్కువ పరుగులతో పెవిలియన్ చేరారు. దీంతో 73 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో ఇన్నింగ్స్ చక్క దిద్దే పనిని పూజారా, పంత్‌ తీసుకున్నారు. .

Share This Video


Download

  
Report form