Ind Vs Eng : Rishabh Pant Should Be More Sensible - Cheteshwar Pujara

Oneindia Telugu 2021-02-08

Views 3.7K

Ind vs Eng 2021,1st Test : Ravichandran Ashwin on Monday joined an exclusive list of spinners to have picked up a wicket off the first ball of the innings as the veteran Indian spinner dismissed England opener Rory Burns in the first delivery of the second innings, on Day 4 of the first Test at the MA Chidambaram Stadium in Chennai.
#IndvsEng2021
#RavichandranAshwin
#TeamIndia
#ChateshwarPujara
#IshantSharma
#RishabhPant
#ViratKohli
#AjinkyaRahane
#IndvsEng
#RohitSharma
#MohammedSiraj
#JaspritBumrah
#Cricket


టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీసిన తొలి భారత స్పిన్నర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటివరకు ఏ భారత స్పిన్నర్ కూడా టెస్ట్ ఇన్నింగ్స్ మొదటి బంతికి వికెట్ తీయలేదు. మరోవైపు ఇన్నింగ్స్ మొదటి బంతికి వికెట్ తీసిన మూడో స్పిన్నర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. చెన్నై చెపాక్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఈ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS