Ind vs Aus 2020,1st Test : "We lost advantage after Kohli Run Out" - Cheteshwar Pujara

Oneindia Telugu 2020-12-18

Views 130

Ind vs Aus 2020,1st Test : "We were in a very good position, I would say," he believes."There was a stage where we were in a dominating position but after losing Virat and Ajinkya, they have a little bit of an advantage. I still feel we are evenly placed in this Test match" Pujara said.
#IndvsAus2020
#ViratKohli
#ChateshwarPujara
#MitchellStarc
#AjinkyaRahane
#AusvsIndPinkballTest
#IndvsAus1stTest
#MayankAgarwal
#PrithviShaw
#MitchellStarc
#RaviShastri
#RohitSharma
#ShubhmanGill
#Cricket
#TeamIndia

టాప్ బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌కు చేరినప్పటికీ అడిలైడ్ టెస్ట్‌లో భారత జట్టు మంచి స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయని సీనియర్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా అన్నాడు. బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పిచ్‌పై వికెట్ పడకుండా అడ్డుగా నిలవడం సంతృప్తినిచ్చిందన్నాడు. అయితే విరాట్ కోహ్లీ రనౌట్, ఆ వెంటనే రహానే వికెట్ కోల్పోవడంతో మ్యాచ్‌పై ఆసీస్ పట్టు బిగించిందని, కానీ అప్పటి వరకు తమదే పై చేయి అని తెలిపాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS