Ind vs Eng 2021,1st Test : Sunil Gavaskar believes India's Test specialist Cheteshwar Pujara is the "glue who is holding the Indian batting together" and his importance to the Indian team is underrated.
#IndvsEng2021
#ChateshwarPujara
#SunilGavaskar
#RavichandranAshwin
#ViratKohli
#TeamIndia
#RishabhPant
#AjinkyaRahane
#IndvsEng
#RohitSharma
#MohammedSiraj
#JaspritBumrah
#IshantSharma
#Cricket
భారత క్రికెట్ జట్టులో చతేశ్వర్ పుజారా ప్రాధాన్యతను చాలా తక్కువ అంచనా వేసారని, అతను టీమిండియా బ్యాటింగ్ లైనప్‌కు వెన్నుముకని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో భారత్ బ్యాటింగ్ వైఫల్యంతో మరోసారి ఈ విషయం స్పష్టమైందన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన పుజారా సెకండ్ ఇన్నింగ్స్‌లో విఫలమవడంతో భారత బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు క్యూ కట్టారని లిటిల్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ ఇన్నింగ్స్ బ్రేక్‌లో భారత బ్యాటింగ్ వైఫల్యంపై మాట్లాడిన గవాస్కర్.. పుజారా ప్రాధాన్యతకు రావాల్సిన గుర్తింపు రాలేదన్నాడు.