Ind vs Eng 2021,4th Test : Shubman Gill Is Feeling Pressure Of Expectations - Sunil Gavaskar

Oneindia Telugu 2021-03-05

Views 4.4K

Ind vs Eng 2021,4th Test : Shubman Gill got out without scoring in the first over of India’s first innings in the final session on Day 1 of the fourth and final Test against England in Ahmedabad.
#IndvsEng4thTest
#ShubmanGill
#SunilGavaskar
#ViratKohli
#IndvsEng2021
#TeamIndia
#MohammedSiraj
#BenStokes
#AjinkyaRahane
#MoteraPitch
#RohitSharma
#JaspritBumrah
#RavichandranAshwin
#RAshwin
#RishabPanth
#HardikPandya
#AxarPatel
#MoteraStadium
#WashingtonSundar
#IndvsEngT20Series
#Cricket

ఇంగ్లండ్‌ను 205 పరుగులకే ఆలౌట్‌ చేసి తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్..‌ పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ ‌(0) వికెట్ కోల్పోయింది. స్టార్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌ మూడో బంతికే గిల్‌ ఎల్బీడబ్లుగా వెనుదిరిగాడు. అంపైర్‌ నిర్ణయంపై గిల్ డీఆర్‌ఎస్‌ కోరినా ఫలితం దక్కలేదు. వికెట్ల ముందు దొరికిపోయిన అతడు డీఆర్‌ఎస్‌ కోరినా.. అంపైర్‌ కాల్‌ కావడంతో పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. అయితే మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు జోడీగా చేటేశ్వర్ పుజారా క్రీజులో నిలబడి మరో వికెట్‌ పడకుండా తొలి రోజును ముగించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS