IND vs SL : Sunil Gavaskar Advices Rohit Sharma To Avoid His Favourite Shot | Oneindia Telugu

Oneindia Telugu 2022-03-11

Views 491

Legendary batsman Sunil Gavaskar gave valuable advice to team India captain Rohit Sharma. Rohit was advised not to play his favorite pull shot until he settled at the crease.
#INDvsSL
#RohitSharma
#SunilGavaskar
#ViratKohli
#RavindraJadeja
#RishabhPant
#HanumaVihari
#ShreyasIyer
#MayankAgarwal
#PriyankPanchal
#JaspritBumrah
#BhuvneshwarKumar
#ShubmanGill
#MohammedSiraj
#UmeshYadav
#TeamIndia
#Cricket

బెంగళూరు వేదికగా శనివారం నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌లోనైనా క్రీజులో సెట్ అయ్యేంతవరకు ఈ షాట్ ఆడవద్దని స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన గవాస్కర్ హిట్‌మ్యాన్‌కు సలహా ఇచ్చాడు. ఒకసారి ఈ షాట్‌తో అతను చేసిన పరుగులు, ఔటైన సందర్భాలను చూసుకోవాలి. రోహిత్ పుల్ షాట్ జోలికి వెళ్లకపోవడమే అతనికి మంచిది'అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS