IND VS NZ 2020: MS Dhoni Would Not Have Selected Jasprit Bumrah for Super Over Says Sehwag

Oneindia Telugu 2020-01-31

Views 65

Former cricketer Virender Sehwag asserted that the yorker king had a bad day at the office. He also strongly believes that former Indian captain MS Dhoni would not have selected Jasprit Bumrah for the crucial over if the Ranchi veteran was the skipper in the contemporary cricket.
#ViratKohli
#MSDhoni
#JaspritBumrah
#ravindrajadeja
#VirenderSehwag
#mohammedshami
#cricket
#teamindia

గత కొద్ది రోజులుగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లోపాలను ఎత్తిచూపుతున్న టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోమారు విమర్శలు గుప్పించాడు. ముఖ్యంగా మూడో టీ20లో కోహ్లీ చేసిన తప్పిదాలను ఎండగట్టాడు. అత్యంత థ్రిల్లింగ్‌గా జరిగిన ఈ మ్యాచ్‌ ఫలితం సూపర్ ఓవర్ ద్వారా తేలిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో భారత్ ఈ మ్యాచ్ విజయంతో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది.
అయితే ఈ సూపర్ ఓవర్‌లో జస్‌ప్రీత్ బుమ్రాతో బౌలింగ్ చేయించడం కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన తప్పిదమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS