WTC Final: Jasprit Bumrah makes BIG blunder, wears wrong jersey on Day 5
#Bumrah
#Teamindia
#ViratKohli
#WTCFinal
#WorldTestChampionship
#IndvsNz
#Shami
#KaneWilliamson
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రత్యేకంగా తయారు చేయించిన జెర్సీ కాకుండా రెగ్యులర్ టీమిండియా జెర్సీతో జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగాడు. ఐదో రోజు తన తొలి ఓవర్ మొత్తం ఇదే జెర్సీతో బౌలింగ్ చేశాడు. తర్వాత తప్పు తెలుసుకున్న బుమ్రా.. ఓవర్ల మధ్యలో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి కొత్త జెర్సీ వేసుకొని వచ్చాడు. ఏ ఐసీసీ ఈవెంట్ అయినా సరే ఆటగాళ్ల జెర్సీలపై దేశం పేరు మధ్యలో ఉంటుంది.. స్పాన్సర్ పేరు కాదు. కావాలంటే స్లీవ్స్‌పై స్పాన్నర్ పేరు ఉండొచ్చు. బుమ్రా వేసుకున్న జెర్సీ మధ్యలో భారత్ స్పాన్సర్ పేరు ఉంది.