IND VS NZ 2020 : Rohit Sharma Reaveals Why India Chosen Jasprit Bumrah For Super Over !

Oneindia Telugu 2020-01-31

Views 128

IND VS NZ 2020,3rd T20I : Ahead of the Super Over at Hamilton, Head Coach Ravi Shastri was seen having a word with Virat Kohli. India vice-captain Rohit Sharma revealed the reason behind backing Jasprit Bumrah to bowl the Super Over.
#indvsnz2020
#viratkohli
#rohitsharma
#klrahul
#shreyasiyer
#ravindrajadeja
#manishpandey
#navdeepsaini
#cricket
#teamindia

బుధవారం సెడాన్ పార్కులో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ సూపర్ ఓవర్‌లో ప్రేక్షకులను మనివేళ్లపై నిల్చోబెట్టింది. అత్యంత నాటకీయత మధ్య ముగిసిన మ్యాచ్‌ను అభిమానులు ఎంతగానో ఆస్వాదించారు. హామిల్డన్‌ వేదికగా న్యూజిలాండ్ భారత్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ ముందుగా టైగా ముగిసిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత సూపర్ ఓవర్ లో భారత జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లలో బుమ్రా అత్యధిక పరుగులు (45) ఇచ్చినప్పటికీ భారత జట్టు సూపర్ ఓవర్ ని బుమ్రా చేతికే ఇచ్చింది. ఈ సూపర్ ఓవర్ లో ఆరు బంతుల్లో బుమ్రా 17 పరుగులు ఇచ్చాడు. ఆ తరవాత రోహిత్, రాహుల్ బరిలోకి దిగి మ్యాచ్ ని ఫినిష్ చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS