WTC Final : Boult Vs Rohit Sharma, Laxman Advice To Hitman | Ind Vs Nz || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-17

Views 1.2K

WTC Final: Rohit Sharma Can't Look To Take His Left Leg Across When Facing Trent Boult, Says VVS Laxman
#WTCFinal
#WorldTestChampionship
#RohitSharma
#Vvslaxman
#TrentBoult

టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు 2014లో ఇంగ్లండ్‌లో టెస్టులు ఆడిన అనుభవం ఉందని, అది ఇప్పుడు ఉపయోగపడనుందని భారత మాజీ ఆటగాడు, హైదరాబాద్ సొగసరి వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ ఓపెనింగే కీలకమని పేర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS