IND VS NZ 2021: బౌల్ట్, నేను ఇలాంటి బ్లఫ్స్ ఎన్నో చేశాం.. దాన్ని నాపైనే ప్రయోగించాడు - Rohit Sharma

Oneindia Telugu 2021-11-18

Views 35

Rohit Sharma revealed how Trent Boult outwitted him with the slower-ball bouncer, something that they discuss during their time at Mumbai Indians. India won the series opener by 5 wickets in Jaipur.
#INDVsNZ
#RohitSharma
#TrentBoult
#SuryakumarYadav
#KaneWilliamson
#TimSouthee
#RahulDravid
#ViratKohli
#DeepakChahar
#MohammedSiraj
#BhuvneshwarKumar
#RavichandranAshwin
#INDVsNZ2021
#TeamIndia
#Cricket

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జైపూర్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన 14వ ఓవర్‌లో వ్యూహాత్మకంగా అతను వేసిన స్లో బౌన్సర్‌ను హుక్ చేయబోయిన రోహిత్.. ఫైన్ లెగ్ ఫీల్డర్ రవీంద్ర చేతికి చిక్కాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS