Little concerning that India hasn't picked any wrist spinner for WTC final: Danish Kaneria
#WTCFinal
#Indvseng
#IndvsNz
#ViratKohli
#Ashwin
#Rahulchahar
#RavindraJadeja
#AxarPatel
#Teamindia
న్యూజిలాండ్‌తో జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్ కోసం టీమిండియా బలమైన జట్టును ఎంచుకున్నా.. ఒక్క మణికట్టు స్పిన్నర్‌ను కూడా ఎంపిక చేసుకోకపోవడం పెద్ద లోటే అని పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలో అగ్ర జట్టు అయిన టీమిండియా ఈ చిన్న ట్రిక్‌ను ఎలా మిస్ అయిందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.