WTC Final : Michael Vaughan Predicts Winner Of Ind vs NZ WTC Final || Oneindia Telugu

Oneindia Telugu 2021-05-19

Views 341

“New Zealand will be better prepared and they’ll have more of a group of players who’ve played more cricket with the red ball, particularly the Duke ball here in the UK. New Zealand, all the way,” Michael Vaughan said.
#WTCFinal
#IndvsNZ
#MichaelVaughan
#ViratKohli
#KaneWilliamson
#WorldTestChampionshipFinal
#BCCI
#TeamIndia
#Criket

సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న న్యూజిలాండ్‌, భారత్‌ జట్లు టెస్టు ఛాంపియన్‌ఫిప్‌ ఫైనల్స్‌లో తలపడనున్న విషయం తెలిసిందే. తొలిసారి జరుగుతుండడంతో అందరి దృష్టి ఛాంపియన్‌ఫిప్‌ ఫైనల్స్‌పైనే ఉంది. ఈ సమరంకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే ఫైనల్‌‌ విజేతపై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ఇరు జట్ల ఆటగాళ్లు తమతమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్.. ఓ అడుగుముందుకేసి ఫైనల్ విజేత ఎవరో లెక్కలతో సహా చెప్పేశాడు. కివీస్‌కే ఫైనల్ మ్యాచ్‌లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని జోస్యం చెప్పాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS