WTC Final : Virat Kohli, కోచ్ కి సవాల్ గా మారిన Playing XI కూర్పు | Ind Vs Nz

Oneindia Telugu 2021-06-15

Views 118

4 Pacers in WTC Final? Fans Curious After Virat Kohli Lauds Ishant Sharma, Mohammed Siraj
#ViratKohli
#WTCFinal
#WorldTestChampionship
#Siraj
#Bumrah
#RavindraJadeja
#Ashwin
#IshantSharma

ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఎలాంటి కాంబినేషన్ తో బరిలో దిగాలన్నదానిపై టీమిండియా మేనేజ్‌మెంట్ కసరత్తులు ముమ్మరం చేసింది. బ్యాటింగ్ లైనప్ పై ముందునుంచే స్పష్టత ఉన్నా.. కీలకమైన బౌలింగ్ పై కూడా ఓ అంచనాకు వచ్చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్ లేకపోయినా, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ పెర్ఫామెన్స్ తోనే ఫైనల్ ఎలెవన్ ను రూపొందించుకుంటోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS