WTC Final 2021, NZ Vs IND: Fans Going Crazy over Dinesh Karthik Commentary
#WTCFinal
#WorldTestChampionship
#Teamindia
#IndvsNz
#ViratKohli
#KaneWilliamson
ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూసిన ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఎట్టకేలకు మొదలైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ మెగా ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మంచి శుభారంభాన్ని అందించారు. 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశమైంది. ఉదయం నుంచి డీకే మ్యాచ్ అప్‌డేట్స్ అందిస్తున్నారు. ట్విటర్ వేదికగా అక్కడి వాతావరణ పరిస్థితులను తెలియజేశాడు.