India vs England: Rohit Sharma hits 7th Test hundred on home soil. Team India opener Rohit Sharma on Saturday hit his 7th hundred in the ongoing 2nd Test against England at the MA Chidambaram stadium in Chennai. All of Rohit's centuries have come on home soil till date.
#IndiavsEngland2ndTest
#RohitSharma7thTestCentury
#RohitSharma1stCenturyAgainstENG
#RohitSharma7thTesthundredonhomesoil
#AjinkyaRahane
#ViratKohlimostducks
#Pujara
#RahaneonCaptaincyDebate
#masala
#bodylanguageofplayers
#reporter
#RavichandranAshwin
ఇంగ్లండ్‌తో చెపాక్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. వన్డే తరహాలో ఆడి 130 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. సెంచరీ ముందు కాస్త నెమ్మదిగా ఆడాడు కానీ లేదంటే ముందుగానే శతకం అందుకునేవాడు. స్పిన్నర్ మొయిన్ అలీ వేసిన 42వ ఓవర్ మూడో బంతికి రెండు పరుగులు తీసిన రోహిత్.. 15 నెలల తర్వాత సెంచరీ చేశాడు. చివరిగా 2019 నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేశాడు. టెస్టు కెరీర్‌లో రోహిత్‌కి ఇది ఏడో శతకం కాగా.. చెన్నైలోని చెపాక్ మైదానంలో సెంచరీ నమోదు చేయడం ఇదే తొలిసారి.