Rohit Sharma, Rishabh Pant were among Indian players who went out in a restaurant to each on January 01. The players have now been trolled of breaching COVID-19 protocols by eating inside a restaurant and meeting the fan. Hilarious Bill Memes Take Over the Internet as Indian Cricketers Order Controversy for Lunch
#BioBubbleBreachControversy
#TeamIndiabiobubblebreach
#biosecuritybubbleBreach
#RohitSharma
#RishabhPantHuggingControversy
#RishabhPantHuggingFan
#breachingCOVID19protocols
#TeamIndiaSchedulein2021
#IndiavsAustralia
#Indiancricketers
#IPL2021
#MohammedSiraj
#AustraliavsIndia
#IndiaTestwinsinAustralia
బయో బబుల్ ప్రొటోకాల్ ఉల్లంఘించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న భారత జట్టు టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ సహా నలుగురు క్రికెటర్లు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఐదుగురి క్రికెటర్లు బీఫ్, పంది మాంసం తిన్నారని సోషల్ మీడియా వేదికగా భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.