Rohit Sharma 2.0 అసలు ఆట ఇంకా మొదలవలేదు - Vikram Rathour | Rishabh Pant | Kohli || Oneindia Telugu

Oneindia Telugu 2021-06-05

Views 549

India’s batting coach Vikram Rathour feels Rohit Sharma’s best in Test cricket is yet to come. Rohit has grabbed his opportunity as a Test opener in the home conditions but he is yet to deliver the goods in the overseas conditions. The Team India batting coach feels the star opener now has a clear plan of action when it comes to red-ball cricket.
#RohitSharmaBestInTestCricket
#IndiabattingcoachVikramRathour
#RishabhPant
#RohitSharmaTestopener
#TeamIndia
#Viratkohli
#Pujara
#WTCFinal
#INDVSNZ
#INDVSENG

టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బిగినింగ్ స్టేజ్‌‌లోనే ఉన్నాడని, అతడి అసలు ఆట ఇంకా మొదలవలేదని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. టీ20, వన్డేల్లో మాదిరి టెస్టుల్లోనూ భారీ ఇన్నింగ్స్‌లను రోహిత్ ఆడగలడని ధీమా వ్యక్తం చేశాడు. హిట్‌మ్యాన్ ఒక్కసారి టచ్‌లోకి వస్తే ఏ బౌలింగ్ అటాక్‌నైనా చిత్తుచేయగలడని రాథోడ్ పేర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS