Kohli తర్వాత Rohit ఒక్కడికే సత్తా.. Rishabh Pant వ్యూహాలు భేష్..!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-29

Views 484

Rohit Sharma as India captain and KL Rahul, Rishabh Pant as vice-captains are my options for future: Sunil Gavaskar
#ViratKohli
#RohitSharma
#Teamindia
#Rishabhpant
#Klrahul

విరాట్ కోహ్లీ కేప్టెన్సీ నుంచి తప్పుకొన్న తరువాత రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అందుతాయనేది ఇప్పటికే స్పష్టమైంది. కోహ్లీ తరువాత జట్టులో అత్యంత సీనియర్ కావడం, నిలకడగా రాణిస్తుండటం, జట్టును ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు ఉండటం వంటి అనేక కారణాల వల్ల రోహిత్ శర్మ.. టీమిండియాకు భవిష్యత్ కేప్టెన్‌గా ఎప్పుడో పేరు తెచ్చుకున్నాడు. ఇక అది వాస్తవ రూపాన్ని దాల్చబోతోంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన తరువాత- ఏ క్షణమైనా విరాట్ కోహ్లీ తప్పుకోవడం ఖాయం. అతని స్థానంలో రోహిత్ ఎంపిక కావడం అంతే ఖాయం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS