Bio-Bubble Breach Controversy : Rohit Sharma, Pant other Team India players Facing Investigation

Oneindia Telugu 2021-01-02

Views 3.4K

Rohit Sharma, Rishabh Pant were among Indian players who went out in a restaurant to each on January 01. The players have now been trolled of breaching COVID-19 protocols by eating inside a restaurant and meeting the fan. Now BCCI investigating a potential bio-bubble breach after Rohit Sharma and 4 other Indian players meet an Indian fan in Melbourne
#BioBubbleBreachControversy
#TeamIndiabiobubblebreach
#biosecuritybubbleBreach
#RohitSharma
#RishabhPantHuggingControversy
#RishabhPantHuggingFan
#breachingCOVID19protocols
#TeamIndiaSchedulein2021
#IndiavsAustralia
#Indiancricketers
#IPL2021
#MohammedSiraj
#AustraliavsIndia
#IndiaTestwinsinAustralia



టెస్ట్ సిరీస్‌ ఆడుతున్న భారత క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనలో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకవైపు కఠోర సాధన చేస్తూనే.. మరోవైపు కాస్త సమయం దొరికినప్పుడు కంగారూల గడ్డను అలా చుట్టేస్తున్నారు. రెండో టెస్ట్ విజయానంతరం భారత జట్టు రెండు రోజుల హాలిడేను ఎంజాయ్ చేశారు. అయితే నూతన సంవత్సరం సందర్భంగా టీమిండియా క్రికెటర్లు ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఏంచక్కా భోజనం చేశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. కరోనా రూల్స్ బ్రేక్ చేయడంతో వారిపై చర్యలు తప్పేలా లేవు!!.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS