Former Australia captain and spin legend Shane Warne believes Rishabh Pant can play as a specialist batsman in the Indian ODI team and felt the talented youngster could to open the innings alongside Rohit Sharma.
#indiavsaustralia
#rishabpanth
#australiainindia2019
#rohitsharma
#cricket
#shanewarne
#rohitsharma
#shikhardhawan
#teamindia
#sunilgavaskar
రిషబ్ పంత్ అతి తక్కువ వయసులో భారత జట్టులో తనదైన ముద్రను వేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే పంత్ బ్యాటింగ్ నైపుణ్యంపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపంచారు. పంత్‌కు మంచి భవిష్యత్ ఉందని కొనియాడారు. వృద్ధిమాన్ సాహా గాయాల పాలవడంతో అనూహ్యంగా రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో చోటు సంపాదించిన సంగతి తెలిసిందే.
అయితే తనకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టెస్ట్ సిరిస్‌లో సెంచరీలతో చెలరేగిపోయాడు. కేవలం సెంచరీస్ చేయడమే కాకుండా తన బ్యాటింగ్ స్టయిల్ తో మాజీ క్రికెటర్ లను కూడా మంత్ర ముగ్దులను చేశాడు. అయితే రిషబ్ పంత్‌ను రోహిత్ శర్మకు జోడిగా పంపించడం మంచి వ్యూహం అని మాజీలు అభిప్రాయ పడుతున్నారు.