India vs Australia 2020: Virat Kohli might miss final two Tests in Australia, Rohit Sharma could travel with India team.Virat Kohli may skip last two Tests for birth of his first child
#IndiavsAustralia2020
#ViratKohlipaternityleave
#RohitSharmainAustraliaTour
#ipl2020
#MI
#RCB
#biobubble
#bcci
#ViratKohlimisstwoTests
#IPL2020Finals
ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన వెంటనే జంబో జట్టుతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా కరోనా బ్రేక్ తర్వాత తొలి అంతర్జాతీయ సిరీస్ మొదలు పెట్టనుంది. కంగారూలతో మూడేసి వన్డేలు, టీ20లు సిరీస్‌తో పాటు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కూడా పోటీ పడనుంది.