Rohit sharma unfollows virat kohli in Social Media.fans opposed him and made comments on him for his act.Rohit has followers he follows only 46 people a list that does not include Kohli on the popular social media platform. the captain of the India cricket team is not a whom Rohit is following on Instagram.While Kohli is not following Rohit on Twitter, the latter is among the 86 who the skipper follows on the photo-sharing platform.
#rohitsharma
#viratkohli
#indiainengland2018
#instagram
#twitter
#india
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు పొడచూపాయా? లేదంటే ఏదైనా విషయంలో వారిద్దరూ గొడవ పడ్డారా? ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో రోహిత్ శర్మకు చోటివ్వలేదని హిట్ మ్యాన్ అలిగాడా? ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన అంతా అని అనుకుంటున్నారు.