India Vs Australia,3rd ODI : Rohit Sharma Reaches Milestone Of 350 Sixes In International Cricket

Oneindia Telugu 2019-03-09

Views 176

Rohit became the second Indian batsman to hit 350 international sixes. Dhoni inaugurated the club of becoming the first Indian to hit 350-plus sixes in international cricket. Chasing 314, India's opener Rohit (14) fell early but followed the former skipper in the unique club.
#indiavsaustralia
#australiainindia 2019
#rohitsharma
#msdhoni
#elitelist
#3rdodi
#ranchi
#teamindia
#viratkohli

రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 314 పరుగుల లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ 14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 14 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఒక సిక్స్ కొట్టడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 350 సిక్సర్లు కొట్టిన రెండో భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున మహేంద్రసింగ్ ధోనీ 353 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS