IPL 2019 : Rohit Sharma Says Credit To Rishabh Pant,We Failed To Execute Plans | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-25

Views 101

Rishabh Pant took the MI bowlers to the cleaners as he blazed away to a 27-ball 78 not out to propel Delhi to 213 for 6 after being put into bat.
#IPL2019
#RohitSharma
#RishabhPant
#mumbaiindians
#delhicapitals
#jaspritbumrah
#yuvarajsingh
#rajasthanroyals
#kingsXIpunjab
#cricket

ఐపీఎల్‌లో తొలి గేమ్ ఏ జట్టుకైనా ఛాలెంజింగ్‌గా ఉంటుందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఆదివారం వాంఖడె స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ క్రెడిట్ అంతా యువ హిట్టర్ రిషబ్ పంత్‌కి ఇచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS