IND VS Aus 2020 : Tim Paine Eyeing To Play The Mouth Watering Test Series Against India || Oneindia

Oneindia Telugu 2020-01-07

Views 90

Though the four-match Test series between India and Australia is scheduled at the end of 2020, the buzz has already started. Australian Test captain Tim Paine , who is currently riding the team on winning horse, has said that the Australian team is now different than the team against which India won the Test series last year.
#indvsaus2020
#timpaine
#viratkohli
#rohitsharma
#msdhoni
#klrahul
#rishabpanth
#jaspritbumrah
#cricket
#teamindia


ఏడాది చివర్లో టీమిండియాతో జరగబోయే టెస్టు సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. భారత్‌-ఆస్ట్రేలియా సిరీస్‌ అంటే ఆటగాళ్లకు, అభిమానులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. నోరూరించే సిరీస్ అని ఆసీస్ టెస్ట్ కెప్టెన్ టిమ్‌ పైన్‌ అన్నాడు. మొదటగా మా లక్ష్యం బంగ్లాదేశ్‌ సిరీస్, ఆ తర్వాత టార్గెట్‌ భారత్‌ అని పేర్కొన్నాడు. సోమవారం న్యూజిలాండ్‌తో ముగిసిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 279 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS