Boxing Day Test: Australia skipper Tim Paine becomes the fastest wicketkeeper to get to 150 dismissals
#TimPaine
#Teamindia
#Indvsaus
#Indiavsaustralia
#Boxingdaytest
#Rishabhpant
#Pujara
#Rahane
ఆస్ట్రేలియా టెస్ట్ టీమ్ కెప్టెన్, వికెట్ కీపర్ టిమ్ పైన్ టెస్టుల్లో అరుదైన రికార్డు అందుకున్నాడు. భారత్‌తో మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో స్టార్క్ బౌలింగ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (29) క్యాచ్ పట్టిన టిమ్ పైన్.. టెస్టుల్లో వేగంగా 150 వికెట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్‌గా అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇందులో 143 క్యాచ్‌లుకాగా.. 7 స్టంపౌట్లు ఉన్నాయి.